గుడ్‌ న్యూస్‌ చెప్పిన బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌

2024 సెప్టెంబర్‌లో బిడ్డ పుట్టనుందంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌

పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్‌ దీపికా ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌,

తనకు పిల్లలను కనాలని ఉందని ఈ మధ్యే కామెంట్స్ చేసినదీపికా

రణ్‌వీర్‌కు కూడా పిల్లలంటే చాలా ఇష్టం: దీపిక

ఇన్నాళ్లకు నెరవేరుతున్న దీపికా, రణవీర్‌ కల

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో సక్సెస్‌పుల్‌గా దూసుకుపోతున్న జంట

2018లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంట

ఇటీవల బాఫ్టా అవార్డుల కార్యక్రమంలో ప్రజెంటర్‌గా మెరిసిన దీపికా