సొరకాయ జలుబు చేస్తుందని చాలామంది తినరు.

కాని అది వట్టి అపోహ మాత్రమే.

ఇది జలుబుతో పాటు, కఫాన్ని కూడా తగ్గిస్తుంది.

సొరకాయలో వంటికి చలువ చేసే గుణం ఉంది.

కడుపులో మంటని, అతి దాహాన్ని సొరకాయ తగ్గిస్తుంది.

అరికాళ్ళు పగిలినచోట సొరకాయగుజ్జును రాసి మృదువుగా మర్దన చేస్తే ఉపశమనం కలుగుతుంది.

సొరకాయ ముక్కలను తింటే దగ్గు రాకుండా, కఫం లేకుండా చేస్తుంది.

కాబట్టి తినగలిగే వాళ్లు సొరకాయను ఎంచక్కా వండుకుని తినేయొచ్చు