మిస్‌​ వరల్డ్‌ నుంచి గ్లోబల్‌ స్టార్‌గా ప్రియాంక చోప్రా

పద్దెమినిదేళ్ల వయసులో మిస్‌ వరల్డ్‌గా అందాల కిరీటం ధరించింది ప్రియాంక చోప్రా

ఆ తర్వాత బాలీవుడ్‌ సినిమాల్లో రాణించి హాలీవుడ్‌లో అడుగుపెట్టింది ఈ అందాల భామ

గ్లోబల్‌స్టార్‌గా ఎదిగినప్పటికీ సౌందర్య పోషణకు అమ్మ చెప్పిన చిట్కాలే పాటిస్తానంటోంది

40 ఏళ్ల వయసులోనూ మెరిసిపోవడానికి కారణం ఈ చిన్న చిట్కాలే అంటోంది ప్రియాంక

గోధుమ పిండిలో పసుపు, నిమ్మకాయ రసం, కాస్త పెరుగు, రోజ్‌ వాటర్‌ కలిపి.. మొహానికి అప్లయ్‌ చేస్తా.

ఓ ఇరవై నిమిషాల తర్వాత చన్నీళ్లతో కడిగేస్తా

మా అమ్మ చెప్పిన చిట్కా ఇది. ఇంతకు మించి మొహానికి ఇంకే ప్యాక్స్‌ వాడను

మాయిశ్చరైజర్‌ తప్ప ఇంకే క్రీమ్స్‌ కూడా వాడనంటోంది ప్రియాంక చోప్రా