బుల్లితెరపై స్టార్‌ యాంకర్‌గా పేరొందిన అనసూయ భరద్వాజ్‌

అప్పుడప్పుడూ వెండితెరపై కూడా తళుక్కుమంటోంది

అడివి శేష్‌ క్షణం సినిమాలో కీలక పాత్రతో గుర్తింపు

రంగస్థలంలో రంగమ్మత్తగా.. పుష్పలో దాక్షాయణి రోల్‌తో అనసూయకు మరింత క్రేజ్‌

నటిగానే కాకుండా తన ఫ్యాషన్‌ ట్రెండ్‌తోనూ అభిమానులను ఆకట్టుకుంటున్న అనసూయ

డ్రెసింగ్‌ స్టైల్‌లో తగ్గేదేలే అంటూ ముందడుగు

ఆమె వార్డ్‌రోబ్‌లో అన్ని రకాల దుస్తులుంటాయనడంలో సందేహం లేదు

ఎప్పటికప్పుడు తన ఫొటోలు షేర్‌ చేస్తుంద అనసూయ

ఒకే రకమైన ఆహారపదార్థాలు రోజూ తింటే ఎంత బోర్‌ కొడుతుందో ఫ్యాషన్‌ విషయంలో అంతేనంటున్న అనసూయ

ఏదేమైనా చీరకట్టులో మరింత అందమన్న అనసూయ

ట్రెడిషినల్‌ వేర్‌ అయినా వివిధ రకాల స్టైల్లో ట్రై చేయడం ఆమెకు అలవాటు