పండిన అరటిపండు తొక్క లోపలి తెల్లని భాగంతో ముఖం మీద పది నిమిషాలపాటు మర్ధన చేయాలి

అరగంట ఆరిన తరువాత కడిగేయాలి.

రోజుకొకసారి ఇలా చేయడం వల్ల మొటిమల తాలుకూ నల్లని మచ్చలు పోతాయి.

అరటిపండులోని సిలికా, ఫీనోలిక్స్‌ అనే రసాయనాలు ఈ మచ్చలను పోగొట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

ఫీనోలిక్స్‌ యాంటీ మైక్రోబియల్‌గా పనిచేసి మచ్చలేని ముఖారవిందాన్నిస్తుంది.

ఇవేగాక దీనిలోని పొటాషియం పొడిచర్మానికి ఔషధంగా పనిచేస్తాయి.

నల్లటి వలయాలను, మచ్చలను తగ్గిస్తాయి