మూడుముళ్ల బంధంలోకి హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్

ప్రియుడు,నటుడు-నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు

ఫిబ్రవరి 21న సిక్కు, సింధీ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి

సోషల్‌ మీడియాలో రకుల్-జాకీ పెళ్లి ఫోటోల సందడి

ఫిబ్రవరి 21న సిక్కు, సింధీ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి

ఇరు కుటుంబసభ్యులతో పాటు మరికొంతమంది స్నేహితులు హాజరు

అంగరంగ వైభవంగా గోవాలో పెళ్లి వేడుక-మెహిందీ, సంగీత్‌ అంటూ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా

గోవాలోని ఐటీసీ గ్రాండ్ చార్ట్ లగ్జరీ హోటల్‌లో మూడు రోజుల వేడుక

బాలీవుడ్‌లోనూ సందడి చేస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ ప్రేమను 2021లో ప్రకటించిన రకుల్‌

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన లవ్‌బర్డ్స్‌కు అభినందనల వెల్లువ