వెన్నెల కిశోర్‌ బర్త్‌డే స్పెషల్‌

1980 సెప్టెంబర్‌ 19న కామారెడ్డిలో జననం

అసలు పేరు బొక్కల కిషోర్‌ కుమార్‌

అమెరికాలో మాస్టర్స్‌ పూర్తి

వెన్నెల చిత్రానికి డైరెక్టర్‌ దేవ కట్టా దగ్గర అసిస్టెంట్‌ డెరెక్టర్‌గా పనిచేశాడు.

ఆ సినిమాలో ఖాదర్‌ పాత్ర పోషించి.. వెన్నెల కిశోర్‌గా పాపులర్‌

బిందాస్‌, ఇంకోసారి, దూకుడు, సీమ టపాకాయ్‌ మూవీలతో మంచి కమెడియన్‌గా గుర్తింపు

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పద్మజతో వివాహం

‘ఇంకోసారి(2009)’చిత్రానికి గాను ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం

వెన్నెల 1.5(2012), జెఫ్పా(2013)చిత్రాలకు దర్శకత్వం వహించాడు