కృతి శెట్టి క్యూట్‌ ఫొటోలు

కృతి తల్లిదండ్రులు కర్ణాటకకు చెందినవారు

కృతి ముంబైలో పుట్టి పెరిగింది

తొలి సినిమా ఉప్పెన సక్సెస్‌తో స్టార్‌డమ్‌

100 కోట్ల క్లబ్బులో చేరిన ఉప్పెన మూవీ

వైష్ణవ్‌ తేజ్‌కు కూడా ఇదే మొదటి సినిమా కావడం విశేషం

నాని శ్యామ్ సింగరాయ్‌లో అవకాశం దక్కించుకుంది

సుధీర్‌బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ లోనూ ఛాన్స్‌

చిన్న వయసులో లైఫ్‌బాయ్‌.. డైరీమిల్క్‌ చాక్లెట్‌ కమర్షియల్‌ యాడ్స్‌లో కృతి నటించింది

హృతిక్‌ రోషన్‌ సూపర్‌ 30 సినిమాలోనూ కృతి ఓ సన్నివేశంలో తళుక్కుమంది