సిమ్రాన్‌ అసలు పేరు రిషిభాలా నవల్‌

1995లో 'సనమ్‌ హర్‌జై' సినిమాతో వెండితెరపై ఎంట్రీ

'అబ్బాయిగారి పెళ్లి'తో టాలీవుడ్‌కు మకాం

మోడల్‌, నటి, డ్యాన్సర్‌, నిర్మాతగానూ గుర్తింపు

తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఆకట్టుకునే నటన

2003లో దీపక్‌ బగ్గాతో వివాహం

వీరికి అధీప్‌‌, ఆదిత్‌ సంతానం