నాలుగేళ్ల బంధానికి స్వస్తి చెప్పిన సామ్-చై
ఏ మాయ చేశావే చిత్రంతో తొలిసారి కలిసి నటించారు
తొలి సినిమాతోనే మొదలైన స్నేహం
మనం సినిమా టైంలో ప్రేమలో పడ్డ చై-సామ్
ఏ మాయ చేశావే, ఆటో నగర్ సూర్య, మనం, మజిలీ సినిమాల్లో కలిసి నటించిన సామ్-చై
2017 అక్టోబర్ 7న గోవాలో వివాహం
క్రిస్టియన్, హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న సమంత-నాగ చైతన్య
2021, అక్టోబర్ 2న విడాకులు ప్రకటిస్తూ నిర్ణయం