మోస్ట్‌ పాపులర్‌ యాక్టర్‌ (2019): మహేశ్‌ బాబు(మహర్షి)

మోస్ట్‌ పాపులర్‌ యాక్టర్‌(2020): అల్లు అర్జున్‌(అల వైకుంఠపురములో)

లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌(2019): సింగీతం శ్రీనివాసరావు, జమున

లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌(2020):ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

మోస్ట్‌ పాపులర్‌ డైరెక్టర్‌: త్రివిక్రమ్‌ శ్రీనివాస్(అల వైకుంఠపురములో), అనిల్‌ రావిపూడి(ఎఫ్‌2)

మోస్ట్‌ పాపులర్‌ యాక్ట్రస్‌: రాశీఖన్నా(వెంకీమామ, ప్రతి రోజు పండగే), పూజా హెగ్డే(అల వైకుంఠపురములో)

క్రిటికల్లీ అక్లైమ్డ్‌ డైరెక్టర్‌: గౌతమ్‌ తిన్ననూరి(జెర్సీ)

మోస్ట్‌ పాపులర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌: మణిశర్మ(ఇస్మార్ట్‌ శంకర్‌), తమన్‌ (అల వైకుంఠపురములో)

మోస్ట్‌ పాపులర్‌ సింగర్‌: చిన్మయి, ‘ఊహలే...’ (జాను)

బెస్ట్‌ డెబ్యూ యాక్టర్‌: ఆనంద్‌ దేవరకొండ(దొరసాని)

బెస్ట్‌ డెబ్యూ యాక్ట్రస్‌: శివాత్మిక(దొరసాని)

మోస్ట్‌ పాపులర్‌ మూవీ: మహర్షి, అల వైకుంఠపురములో...

మోస్ట్‌ ఇన్‌స్పైరింగ్‌ మూవీ: మహర్షి

మోస్ట్‌ పాపులర్‌ లిరిసిస్ట్‌: ‘సిరివెన్నెల’సీతారామశాస్త్రి (సామజ వరగమన’(అల వైకుంఠపురములో), ‘లైఫ్‌ ఆఫ్‌ రామ్‌...’ (జాను) ,‘నువ్వు నాతో ఏమన్నావో...’(డిస్కో రాజా))