టాలీవుడ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ బర్త్‌డే స్పెషల్‌

1986 అక్టోబర్‌ 15న హైదరాబాద్‌లో జననం

హైదరాబాద్‌, నలంద పాఠశాలలో విద్యాభ్యాసం

సెయింట్‌. మేరీ కాలేజీలో డిగ్రీ పూర్తి

మెగాస్టార్‌ చిరంజీవికి సోదరి విజయ దుర్గ కుమారుడు

‘పిల్లా నువ్వు లేని జీవితం’మూవీతో హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ

తొలి చిత్రానికే సైమా అవార్డు(బెస్ట్‌ మేల్‌ డెబ్యూ)

సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు

చివరిగా ‘రిపబ్లిక్‌’ మూవీలో నటించాడు