‘లీడర్’ రానా 11 ఏళ్ల సినీ ప్రస్థానం

మొత్తం నటించిన సినిమాలు 29(తెలుగు, హిందీ, తమిళం)

లీడర్‌(2010)తో హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ

తొలి సినిమాకే ఫిలింఫేర్‌ అవార్డు(Best Male Debut-South)

దమ్‌ మారో దమ్‌(2011)తో బాలీవుడ్‌ ఎంట్రీ

దమ్‌ మారో దమ్‌కు జీ సినీ అవార్డు గెలుచుకున్న రానా(ఉత్తమ పురుష అరంగేట్రం)

నటుడు, నిర్మాతగా, టీవీ పర్స‌నాలిటీ, విజువల్‌ ఎఫెక్ట్‌ కో-ఆర్టినేటర్‌, పారిశ్రామిక వేత్తగా రాణింపు

బాహుబలితో పాన్‌ ఇండియా నటుడిగా గుర్తింపు

తమిళంలో నాట్కల్‌(2016) సినిమాతో కోలీవుడ్‌ ఎంట్రీ

2015లో ఏకకాలంలో రుద్రమదేవి, ఘాజీ సినిమాలు చేసిన రానా

2020లో మిహికా బజాజ్‌తో వివాహం

తాజాగా ఆరణ్య, విరాట పర్వంలో నటించిన రానా