నటి రమ్యకృష్ణ బర్త్‌డే స్పెషల్‌

1970 సెప్టెంబర్‌ 15న చెన్నైలో జననం

తమిళ చిత్రం ‘వెళ్లై మనసు’తో (1984) పరిశ్రమలోకి వచ్చారు

భలే మిత్రులు(1986) మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ

‘సూత్రధారులు’మూవీతో స్టార్‌ నటిగా గుర్తింపు

సూత్రధారులు(తెలుగు) చిత్రానికి జాతీయ అవార్డు

‘పరంపర’మూవీతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు

5 భాషల్లో(తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం) 250పైగా చిత్రాల్లో నటించారు.

నటిగా ఒక నంది అవార్డు, 4 ఫిలింఫేర్‌ అవార్డులతో పాటు ఇతర పురస్కారాలు అందుకున్న రమ్య

12 జూన్‌ 2003లో దర్శకుడు కృష్ణవంశీతో వివాహం

వీరికి కుమారుడు రిత్విక్‌ వంశీ

ప్రస్తుతం రిపబ్లిక్‌ మూవీలో కీ రోల్‌ పోషిస్తున్న రమ్యకృష్ణ