నటి రాధికా ఆప్టే బర్త్‌డే స్పెషల్‌

1985 సెప్టెంబర్‌7న మహారాష్ట్రలో జననం

రంగస్థల నటిగా కెరీర్‌ ప్రారంభం

మరాఠీ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో పలు నాటక ప్రదర్శనలు

బెంగాలీ, హిందీ షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటన

‘వహ్‌! లైఫ్‌ హో తో ఐసీ!’చిత్రంలో చిన్న రోల్‌తో బాలీవుడ్‌లోకి డెబ్యూ

లస్ట్‌ స్టోరీస్‌, బొంబారియా సహా పలు వెబ్‌సిరీస్‌లలో నటన

బద్లాపుర్‌, ఫోబియా, ప్యాడ్‌మెన్‌, పర్చెద్‌ చిత్రాలతో పాపులర్‌

బాలీవుడ్‌లో బోల్డ్‌ నటిగా రాధికాకు పేరు

రక్త చరిత్ర సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం

ధోనీ, లెజెండ్‌, లయన్‌ సినిమాలతో తెలుగునాట గుర్తింపు