దర్శకుడు పూరీ జగన్నాథ్ బర్త్‌ డే స్పెషల్‌

1966 సెప్టెంబరు 28న పిఠాపురంలో జననం

పూరీకి చిన్నప్పటి నుంచే కథలు రాసే అలవాటు ఉండేది

ఆర్‌జీవీ దగ్గర అసిస్టెంట్‌ డెరెక్టర్‌గా సినీ ప్రయాణం ప్రారంభం

2001లో పవన్‌ కల్యాణ్‌ హీరోగా ‘బద్రి’తో దర్శకుడిగా పరిచయం

2006లో మహేష్‌ బాబుతో చేసిన ‘పోకిరి’తో తెలుగు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు

‘పోకిరి’కి బెస్ట్‌ డైరెక్టర్‌గా ఫిలింఫేర్‌ అవార్డు, సంతోషం అవార్డు, బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా నంది అవార్డు

‘బిజినెస్‌మేన్‌’కి బెస్ట్‌ డైరెక్టర్‌గా సంతోషం అవార్డు

‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’కి ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతేకి ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డులు

2011లో బాలీవుడ్‌లో అమితాబ్‌ హీరోగా బుడ్డా హోగా తేరా బాప్‌కి దర్శకత్వం వహించాడు

షార్ట్ ఫిలిం కాంటెస్ట్ పెట్టి యువ దర్శకుల్లో స్ఫూర్తి నింపారు

దర్శకుడిగా, నిర్మాతగా దాదాపు 32 సినిమాలు చేశారు

లావణ్యతో ప్రేమ వివాహం, వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె

కుమారుడు ఆకాశ్‌ హీరోగా చేసిన ‘మెహబూబా’కి దర్శకుడు

పూరీ మ్యూజింగ్స్‌ పేరుతో వివిధ టాపిక్స్‌పై మాట్లాడుతూ యూత్‌ని ఇన్‌స్పైర్‌ చేస్తున్నాడు

విజయ్‌ దేవరకొండ హీరోగా మొదటిసారి ‘లైగర్‌’ అనే పాన్‌ ఇండియా మూవీ తీస్తున్నాడు