1976 మార్చి 17న, ఒంగోలులో జననం

'వీట్ల విశేషంగా' తమిళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ

తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు

పెళ్లి తర్వాత సినిమాలకు స్వల్ప విరామం

ప్రగతికి కొడుకు, కూతురు సంతానం

తెలుగులో 100కు పైగా చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మెప్పించింది

పలు సీరియళ్లలోనూ నటించి బుల్లితెరపై సత్తా చాటింది

ఏమైంది ఈ వేళ, కళ్యాణ వైభోగమే సినిమాలకు నంది అవార్డు అందుకుంది