సిన్మా టాకీస్‌: పవర్‌ ప్లే సినిమా ఎలా ఉందంటే?

రాజ్‌ తరుణ్‌, హేమల్‌, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. విజయ్‌ కుమార్‌ కొండా దర్శకుడు. మహీధర్, దేవేష్‌ నిర్మాతలు

కథ: చేయని నేరంలో ఇరుక్కున్న హీరో దాని నుంచి ఎలా బయట పడ్డాడన్నదే కథ

విశ్లేషణ: అక్కడక్కడా లాజిక్కులు మిస్‌ అయినా దర్శకుడు కథనంతో మ్యాజిక్‌ చేశాడు.

కానీ థ్రిల్లర్‌ మూవీకి ప్రధానంగా అవసరమైన థ్రిల్‌ మిస్‌ అయింది.

నటన: లవర్‌ బాయ్‌ ఇమేజ్‌కే పరిమితమైన రాజ్‌ తరుణ్‌ ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాడు. పూర్ణ నటన అద్భుతం.

ప్లస్‌ పాయింట్స్‌: విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌, రాజ్‌తరుణ్‌, పూర్ణల నటన

మైనస్‌ పాయింట్స్‌: బోరింగ్‌ ఫస్టాఫ్‌, నో థ్రిల్స్‌

ఓవరాల్‌గా: రాజ్‌ తరుణ్‌కు కెరీర్‌ పరంగా ఈ సినిమా కోలుకోలేని దెబ్బ