స్మాల్‌ స్క్రీన్‌పై ‘మిరాకిల్‌’చేస్తున్నపల్లవి ముఖర్జీ

పుట్టింది, పెరిగింది, చదివింది అంతా కోల్‌కతాలోనే. జోగమాయా దేవి కాలేజ్‌లో బీఏ సైకాలజీ కోర్సు పూర్తి చేసింది

చిన్నప్పటి నుంచి హీరోయిన్‌ కావాలనుకున్న పల్లవి, కమేడియన్‌గా కెరీర్‌ ప్రారంభించింది

2014లో ‘మిరాకిల్‌’ అనే బెంగాలీ స్టాండప్‌ కామెడీ షోలో పాల్గొని బుల్లితెరకు పరిచయమైంది

‘ఆరెంజ్‌ ఇష్క్‌’ షోతో యాంకర్‌గా మారింది

2015లో ‘మీరా’ అనే బెంగాలీ సీరియల్‌లో లీడ్‌ రోల్‌ చేసే అవకాశం దక్కింది

భూతూ’,‘బారిస్టర్‌ బాబు’ సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించింది

‘బారిస్టర్‌ బాబు’ సీరియల్‌లో అరవై ఏళ్ల ముసలాయనకు భార్యగా నటించింది

గందీ బాత్‌ 3’, ‘ క్లాస్‌ ఆఫ్‌ 2020’ సిరీస్‌తో వెబ్‌ దునియాలోకీ అడుగుపెట్టింది

వరుస సీరియల్స్, సిరీస్‌తో వీక్షకులను అలరిస్తున్న ఆ స్మాల్‌ స్క్రీన్‌ మిరాకిల్‌ చేస్తుంది