నితిన్‌ తొలి సినిమా జయం

శ్రీ ఆంజనేయం సినిమా నుంచి సొంతంగా డబ్బింగ్‌

ఇష్క్‌ సినిమాతో స్టార్‌డమ్‌

2013లో శ్రేష్ట్‌ నిర్మాణ సంస్థ నెలకొల్పాడు

నితిన్‌ తండ్రి సినిమా పంపిణీదారుడు సుధాకర్‌రెడ్డి

తెలంగాణ స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌

గతేడాది షాలినితో వివాహం

నితిన్‌ తాజా చిత్రం చెక్‌. ఈ సినిమాలో ఖైదీగా నటించిన నితిన్‌