సంగీత దర్శకుడు కీరవాణి బర్త్‌డే

సంగీత మరకతమణిగా గుర్తింపు

1961 జూలై 4 న జననం

అసలు పేరు కోడూరి మరకతమణి కీరవాణి

తమిళంలో మరకతమణిగా, హిందీలో ఎంఎం క్రీమ్‌గా ప్రసిద్ధుడు

మనసు- మమత(1989) చిత్రంలో సంగీత దర్శకుడిగా ఎంట్రీ

రామ్‌ గోపాల్‌ వర్మ ‘క్షణం క్షణం’మూవీతో బ్రేక్‌

‘అన్నమయ్య(1997) ’కి జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారం

గాయకునిగానూ పలు తెలుగు, హిందీ చిత్రాల్లో తన గొంతు వినిపించాడు

ఇప్పటి వరకు వందకు పైగా చిత్రాలకు సంగీతం అదించాడు

టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ ఎస్‌. ఎస్‌. రాజమౌళికి కీరవాణి అన్నయ్య వరుస

రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలకూ సంగీతం సమకూర్చాడు.

భార్య శ్రీవల్లి, ఇద్దరు కుమారులు శ్రీ సింహా, కాలా భైరవ