కృతిశెట్టి బర్త్‌డే స్పెషల్‌

2003 సెప్టెంబరు 21న మంగళూరులో జననం

చిన్నప్పటి నుంచే పలు యాడ్స్‌లో నటించింది

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది

2009లో హృతిక్ రోషన్ 'సూపర్ 30 మూవీలో స్టూడెంట్‌ పాత్రలో నటించింది

‘ఉప్పెన’తో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ

తొలి సినిమాతోనే యూత్‌ క్రష్‌గా మారి ‘బేబమ్మ’గా ఫేమస్‌ అయింది

ప్రస్తుతం వరుస సినిమాలతో టాలీవుడ్‌లో దూసుకెళ్తోంది

‘శ్యామ్‌ సింగరాయ్‌’లో నానికి జోడిగా నటిస్తోంది

సుధీర్ బాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' లో నటిస్తోంది

‘బంగార్రాజు’లో నాగ చైతన్యకు జోడిగా అలరించబోతుంది

నితిన్‌ ‘మాచర్ల నియోజకవర్గం’లో కృతిశెట్టి ఒక హీరోయిన్‌

లింగుస్వామి, రామ్‌ పోతినేని కాంబోలో రాబోతున్న చిత్రంలోనూ ఆమె నటిస్తోంది