బిగ్‌బాస్ కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ గురించి తెలుసా?
ప్రియాంక అసలు పేరు సాయితేజ
ఆమె స్వస్థలం శ్రీకాకుళం
కామెడీ షోలో లేడీ గెటప్స్‌తో అలరింపు
లింగ మార్పిడి ఆపరేషన్ చేసుకుని అమ్మాయిగా గుర్తింపు
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో తొమ్మిదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రియాంక సింగ్‌కు మెగాబ్రదర్ నాగబాబు ఫుల్ సపోర్ట్