Happy Birthday Hina Khan: సీరియల్‌ నటి హీనా ఖాన్‌ బర్త్‌డే స్పెషల్‌

1987అక్టోబర్‌2న జననం

2008లో ఇండియన్‌ ఐడెల్‌ షోలో పార్టిసిపేట్‌

‘యే రిష్‌తా క్యా కెహ్లాతా హై’సీరియల్‌తో బాలీవుడ్‌ ఎంట్రీ

తొలి సీరియల్‌తోనే స్టార్‌ ఇమేజ్‌

‘యే రిష్‌తా క్యా కెహ్లాతా హై’లో అక్షర పాత్రతో పాపులారిటీ

బెస్ట్‌ టీవీ నటిగా ఎన్నో అవార్డులు,రివార్డులు

బిగ్‌బాస్‌ సీజన్‌11లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది

ఖత్రోన్ కే ఖిలాడి సీజన్‌8లో రన్నరప్‌

'రెడిఫ్‌' నిర్వహించిన టెలివిజన్‌ స్టార్స్‌ టాప్‌ 10లో చోటు

2020లో హ్యాక్‌డ్‌ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ

ఇటీవలె 'బారిష్‌' మ్యూజిక్‌ వీడియోతో సెన్సేషన్‌