శ్రీవిష్ణు, లవ్‌లీ సింగ్‌, రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

వేర్వేరు లక్ష్యం ఉన్న తండ్రీకొడుకుల మధ్య చోటుచేసుకునే ఈగో క్లాషెసే గాలి సంపత్‌ కథ.

తండ్రి వల్ల ఇబ్బందులు పడే శ్రీవిష్ణు క్లైమాక్స్‌లో మాత్రం తండ్రి గురించి ఆరాటపడతాడు

నటన: నోట మాట రాకుండా కేవలం హావభావాలతో రాజేంద్ర ప్రసాద్‌ నవ్వించాడు, ఏడిపించాడు

విశ్లేషణ: తండ్రీ కొడుకుల బంధాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించారు.

ప్లస్‌: సినిమాటోగ్రఫీ, రీరికార్డింగ్‌, శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్‌ల నటన

మైనస్‌: కొత్తదనం లేని లవ్‌ ట్రాక్‌, పేలవమైన కథనం