ఫహాద్‌ ఫాజిల్‌ బర్త్‌డే స్పెషల్‌

1982 ఆగస్ట్‌ 8, కొచ్చిలో జననం

ప్రముఖ నిర్మాత ఫాజిల్‌ ఈయన తండ్రి

కైయెతుమ్ దూరత్ (2002) మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ

బ్లాక్ బస్టర్ మూవీ ‘బెంగుళూరు డేస్’తో ఫేమస్‌

మలయాళ విలక్షణ నటుడిగా గుర్తింపు

హీరోగానే కాకుండా విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గాను రాణిస్తున్నాడు

మలయాళ నటి నజ్రియా నజీమ్‌తో 2014లో ప్రేమ వివాహం

2017లో వచ్చిన తొండిముతలం దృక్‌సాక్షియుం మూవీలో అద్భుత నటన

ఈ సినిమాకు బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌గా నేషనల్‌ అవార్డు

అల్లు అర్జున్‌ ‘పుష్ప’తో టాలీవుడ్‌ ఎంట్రీ.