ఆమె పూర్తి పేరు హ‌మీదా ఖాతూన్‌

ప‌శ్చిమ బెంగాల్‌లోని కోల్‌క‌తా ఆమె స్వ‌స్థ‌లం

సాహ‌సం సేయ‌రా డింభ‌కా.. సినిమాతో వెండితెర అరంగ్రేటం

భ‌ద్రం బీకేర్‌ఫుల్ బ్ర‌ద‌రూ మూవీలోనూ న‌టించింది

కాద‌ల్ మ‌ట్టుమ్ వేన చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ

బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజ‌న్‌లో ప‌ద‌కొండో కంటెస్టెంట్‌గా ఎంట్రీ

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీతో పెరిగిన సెలబ్రెటీ హోదా

శ్రీరామ్‌తో ల‌వ్‌ట్రాక్‌తో మ‌రింత ఫేమ‌స్‌

ఐదోవారంలో ఎలిమినేట్‌