లోబో పేరు మహమ్మద్‌ ఖయ్యూం

మొదట టాటూ షాపులో పని చేశాడు

రష్యన్‌ యువతికి తొలి టాటూ వేశాడు

ఆవిడే ఇతడికి లోబో అని పేరు పెట్టింది

డిఫరెంట్‌ లుక్స్‌తో పాటు హైదరాబాదీ యాసలో యాంకరింగ్‌తో గుర్తింపు

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో ఆరవ కంటెస్టెంట్‌గా ఎంట్రీ