దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి బర్త్‌డే స్పెషల్‌

1973 అక్టోబర్‌ 10 కర్ణాటకలో జననం

పూర్తి పేరు కోడురి శ్రీశైల శ్రీ రాజమౌళి

తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్‌(సినీ రచయిత) తల్లి రాజా నందిని

ఫాంటసి యాక్షన్‌ చిత్రాల డైరెక్టర్‌గా గుర్తింపు

ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరులో విద్యాభ్యాసం, ఏలూరులో డిగ్రీ

శాంతినివాసం టీవీ సీరియల్‌తో ఇండస్ట్రీకి పరిచయం

జూ. ఎన్టీఆర్‌ ‘స్టూడెంట్‌ నెం.1’ సినిమాతో దర్శకుడిగా వెండితెర ఎంట్రీ

కళా రంగంలో ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం 2016లో పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది.

దర్శకుడిగా ఇప్పటి వరకు 3 జాతీయ అవార్డులు, 4 ఫిలింఫేర్‌ అవార్డులు, 5 స్టేట్‌ నంది అవార్డులతో పాటు పలు పురస్కారాలు.