బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా బర్త్‌డే స్పెషల్‌

1984 సెప్టెంబర్‌ 14 జననం

అసలు పేరు నిషాంత్‌ ఖురానా

‘విక్కీ డోనర్’(2012) మూవీతో హీరోగా బాలీవుడ్‌ తెరంగేట్రం

తొలి చిత్రానికే ఫిలింఫేర్‌ అవార్డు(బెస్ట్‌ మేల్‌ డెబ్యూట్‌)

ప్రముఖ ఎమ్‌టీవీ షో రోడీస్‌ సెకండ్‌ సీజన్‌(2004) విజేత

‘పానీ దా రంగ్‌’ పాటతో గాయకుడిగా మారారు

తొలి పాటకే బెస్ట్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌గా పిలింఫేర్‌ అవార్డు

వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఖురానా

2013, 2019 ఫోర్డ్స్‌ జాబితాలో స్థానం(100 మంది జాబితా)

నటుడిగా ఒక జాతీయ అవార్డు, 3 ఫిలింఫేర్‌ అవార్డులు, గాయకుడిగా ఒక ఫిలింఫేర్‌ అవార్డు