యూట్యూబర్‌ సరయు గురించి ఈ విషయాలు తెలుసా?

సరయు పూర్తి పేరు సరయు రాయ్‌

నిన్నే పెళ్లాడతా సీరియల్‌లో నెగెటివ్‌ రోల్‌లో నటించింది

7 ఆర్ట్స్‌ ఛానల్‌లో అడల్ట్‌ ​కామెడీ వీడియోలతో పాపులర్‌

పచ్చి బూతులకు కేరాఫ్‌ అడ్రస్‌

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో 13వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ

మొదటివారంలోనే ఎలిమినేట్‌