సారీ నాకు పెళ్లైంది సినిమాతో కెరీర్‌ ఆరంభం

ఆ తర్వాత కొంతకాలం పాటు యాంకర్‌గా అలరింపు

అర్జున్‌ రెడ్డి సినిమాలో నర్సుగా యాక్టింగ్‌

మళ్లీ రావా, అజ్ఞాతవాసి, పేపర్‌ బాయ్‌, శ్రీనివాస కళ్యాణం చిత్రాలతో గుర్తింపు

ఆమె నటించిన లేటెస్ట్‌ మూవీ జాంబిరెడ్డి

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో మూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ