బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ జెస్సీ గురించి తెలుసా?

జెస్సీ అసలు పేరు జశ్వంత్‌ పడాల

ఆయన స్వస్థలం విజయవాడ

జెస్సీ పలు యాడ్స్‌లో నటించాడు

మోడలింగ్‌ రంగంలో ఎన్నో అవార్డులను అందుకున్నాడు

మోడలింగ్‌ రంగంలో ఎన్నో అవార్డులను అందుకున్నాడు మిస్టర్‌ ఏపీ ట్రెడిషనల్‌ ఐకాన్‌ 2017 అవార్డు సాధించాడు

ఎంత మంచివాడవురా చిత్రంతో సినీరంగ ప్రవేశం

ఏకధాటిగా 36 గంటలు ర్యాంప్‌ వాక్‌ షో చేసి గిన్నిస్‌ రికార్డుకెక్కాడు

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో ఎనిమిదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ