ఆశా భోంస్లే బర్త్‌డే స్పెషల్‌

1933 సెప్టెంబర్‌ 8న మహారాష్ట్రలో జననం

లతా మంగేష్కర్‌కు స్వయానా చెల్లెలు

1943లో మొదలైన పాటల ప్రస్థానం

20 భారతీయ, విదేశీ భాషల్లో 12 వేలకు పైగా పాటలు

పాప్‌, గజల్స్‌, జానపదం, ఖవ్వాలి తరహా పాటలతో ఫేమస్‌

గ్రామీ అవార్డుకు నామినేట్‌ అయిన తొలి భారతీయ గాయని

2011లో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

'మాయి' చిత్రంతో నటిగా అరంగేట్రం.. విమర్శకుల ప్రశంసలు

2001లో ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు

దిల్ చీజ్ క్యా హై, మేరా కుచ్ సామాన్ పాటలకు గాను జాతీయ అవార్డులు

2000 లో దాదాసాహెబ్ ఫాల్కే, 2008 లో పద్మ విభూషణ్ అవార్డులు