అను ఇమ్మాన్యుయేల్‌ బర్త్‌డే స్పెషల్‌

1997 మార్చి 28న జననం

'స్వప్న సంచారి'లో బాలనటిగా గుర్తింపు

'యాక్షన్‌ హీరో బిజు'తో హీరోయిన్‌గా ఎంట్రీ

'మజ్ను'తో టాలీవుడ్‌కు పరిచయం

మలయాళ నటి రెబా మోనికా కజినే అను ఇమ్మాన్యుయేల్‌

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటిగా గుర్తింపు

ప్రస్తుతం 'మహాసముద్రం'లో యాక్టింగ్‌