అమల అక్కినేని బర్త్‌డే స్పెషల్‌

1967 సెప్టెంబర్‌ 12న కోల్‌కతాలో జననం

ఆమె తండ్రి బెంగాలీ.. ఇండియన్‌ నేవి అధికారి, తల్లి ఐరిష్‌కు చెందినవారు

భరతనాట్యంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో పట్టా

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్టేజ్‌ షోలు ఇచ్చిన అమల

మైథిలీ ఎన్నాయ్‌ కాథలీ (1986) మూవీతో నటిగా కోలీవుడ్‌ తెరంగేట్రం

తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నారు

కిరాయి దాదా (1987) మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ

తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో 50పైగా చిత్రాల్లో నటించిన అమల

నటిగా రెండు సౌత్‌ ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్న అమల

11 జూన్‌ 1992లో టాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్కినేని నాగార్జునతో వివాహం

1994లో వీరికి అఖిల్‌ సంతానం

2012లో లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ మూవీతో రీఎంట్రీ

హైదరాబాద్‌ బ్లూక్రాస్‌కు అమల కో-ఫౌండర్‌

దీని ద్వారా జంతువుల సంక్షేమం, వాటి హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్నారు.