అల్లు స్నేహారెడ్డి బర్త్‌ డే స్పెషల్‌

29 సెప్టెంబర్‌ 1985న హైదరాబాద్‌లో జననం

హైదరాబాద్‌లో పాఠశాల విద్య, అమెరికాలో బీ.టెక్‌, ఎం.టెక్‌ పూర్తి చేసింది

6 మార్చి 2011న టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌తో ప్రేమ వివాహం

అర్జున్‌ దంపతులకి ఇద్దరు పిల్లలు అయాన్‌, అర్హ

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స్నేహకు ఫాలోవర్స్‌ ఎక్కువే

భర్త, పిల్లల వీడియోలు, ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది

అల్లు అర్జున్‌ పేరుని వేలుపై పచ్చబొట్టుగా వేయించుకుంది

ఆమెకి ట్రావెలింగ్‌, పాటలు వినడం అంటే ఎంతో ఇష్టం

పెళ్లికి ముందు తండ్రికి చెందిన ఓ కాలేజ్‌ మ్యాగజైన్‌ 'స్పెక్ట్రమ్‌’కి చీఫ్‌ ఎడిటర్‌గా పని చేసింది

భర్త షూటింగ్స్‌లో బిజీగా ఉన్నా పిల్లలు, ఇంటి విషయాలను స్వయంగా మేనేజ్‌ చేస్తుంది