అల్లు అర్జున్, స్నేహ రెడ్డిల 10వ వివాహ వార్షికోత్సవం నేడు

మార్చి 6, 2011 న వీరి వివాహం జరిగింది

బ‌న్నీ, స్నేహ రెడ్డిల‌ది పెద్ద‌లు కుదిర్చిన ప్రేమ పెళ్లి

ఈ క్యూట్ కపుల్‌కు ఇద్దరు పిల్లలు.. కొడుకు అయాన్‌, కూతురు అర్హ

కెరీర్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యం ఇస్తాడు

వెడ్డింగ్ డే సందర్భంగా భార్య స్నేహతో కలిసి తాజ్‌మహల్ సందర్శించాడు

ప్రస్తుతం బన్ని`పుష్ప` సినిమాలో నటిస్తున్నాడు