అక్కినేని నాగేశ్వరరావు జయంతి ఇవాళ

1923, సెప్టెంబర్‌ 20న రామాపురం(కృష్ణా జిల్లా)లో జననం

పదేళ్లకే నాటక రంగంలో అడుగు.. ఆడ వేషాలతో గుర్తింపు

ధర్మపత్ని(1941)తో సినీ రంగ ప్రవేశం

సీతా రామ జననం(1944)లో శ్రీరాముడి క్యారెక్టర్‌

బాలరాజు, కీలు గుర్రం సినిమాలతో మంచి గుర్తింపు

దేవదాసుతో స్టార్‌ డమ్‌.. హిందీ దేవదాసు దిలీప్‌ కుమార్‌ నుంచి ప్రశంసలు అందుకున్న నాగేశ్వరరావు

తెనాలి రామకృష్ణ, విప్రనారాయణ, తుకారం, కాళిదాసు, జక్కన్న, క్షేత్రయ్య, కబీర్‌ లాంటి బయోగ్రాఫికల్‌ క్యారెక్టర్‌లతో అలరింపు

మల్టీస్టారర్‌ హీరో.. ఎన్టీఆర్‌తో డజనుకి పైగా సినిమాలు

మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌కు తెలుగు సినీ పరిశ్రమ తరలింపులో కీలక పాత్ర

అనార్కలీ, అర్ధాంగి, దొంగరాముడు, మాంగల్యబలం, గుండమ్మ కథ, డాక్టర్‌ చక్రవర్తి, దసరా బుల్లోడు, ప్రేమనగర్‌, ప్రేమాభిషేకం, మేఘసందేశం.. ఇలా ఎన్నో

పద్మవిభూషణ్‌, దాదా సాహెబ్‌ పాల్కే గ్రహీత