1951, జులై 31న శ్రీకాకుళం ఆముదాలవలసలో జననం

తండ్రి హోటల్‌ ఓనర్‌.. తల్లి గృహిణి

చూపు సమస్యతో చెదిరిన పోలీస్‌ కల

1973 రామరాజ్యంతో సినిమాల్లోకి ఎంట్రీ

కే.బాలచందర్‌ ‘నిళల్‌ నిజమాగిరదు’(1978)తో నటుడిగా బ్రేక్‌

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో హీరోగా గుర్తింపు

ఆపై క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు

అంతరంగాలు లాంటి సీరియల్‌తో బుల్లితెరపైనా రాణింపు

తెలుగులో ఎనిమిది నంది అవార్డులు, తమిళంలో ఒక స్టేట్‌ అవార్డు