యూట్యూబ్‌ క్రియేటర్లకు గూగుల్‌ షాక్‌

లో ఎండ్‌ మొబైల్ క్రియేటర్ల కోసం పనిచేస్తున్న యూట్యూబ్‌ గో

యూట్యూబ్‌ తరహాలో యూట్యూబ్‌గో' లో వీడియోలు చేసుకునే సౌకర్యం

కానీ ఆదరణకు నోచుకోని యూట్యూబ్‌ గో

అందుకే యూట్యూబ్‌గోను షట్‌ డౌన్‌ చేస్తున్నట్లు గూగుల్‌ ప్రకటన

గూగుల్‌ ప్రకటనతో అయోమయానికి గురైన కంటెంట్‌ క్రియేటర్లు

కంటెంట్‌ క్రియేటర్ల ఆందోళనపై స్పందించిన గూగుల్‌

యూట్యూబ్‌ గో కంటెంట్‌ క్రియేటర్లకు నష్టం లేదన్న గూగుల్‌

'లో ఎండ్‌ మొబైల్‌' యూజర్లు సైతం యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేసేలా సౌకర్యం

యూట్యూబ్‌ గో ను వదిలేసి యూట్యూబ్‌ను వినియోగించుకోవాలని గూగుల్‌ సూచన