షావోమీ 12, షావోమీ 12 ప్రో, షావోమీ 12ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్స్‌

గత ఏడాది డిసెంబర్‌లో షావోమీ 12 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ చైనాలో లాంచ్‌

అన్నింటిలో ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌

షావోమీ 12, షావోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్లలో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1 ఎస్‌వోసీ ప్రాసెసర్‌

షావోమీ 12 ఎక్స్‌లో స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌

ఐఫోన్ మోడల్స్‌లో వాడే టెక్నాలజీ షావోమీ 12 ప్రో సొంతం

బ్లూ, గ్రే, పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో లభ్యం

షావోమీ 12 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరలు రూ. 57,200 నుంచి ప్రారంభం