ప్రపంచంలో బెస్ట్‌ బాస్‌ ఎవరో తెలుసా?

మీ దృష్టిలో బెస్ట్‌ బాస్‌ అంటే ఎవరు? ప్రమోషన్‌ ఇవ్వడం, అడిగినప్పుడు లీవ్‌లు ఇచ్చే వాళ్లే బాస్‌లా. మరి వర్క్‌ బాగా చేశారని ఉద్యోగుల కోసం కోట్లు ఖర్చు చేసిన వీళ్లని ఏమని అంటారు.

అమెరికాలో ఇన్సూరెన్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘ఏఓ’ సంస్థ

ఏఓ సంస్థ బాస్‌గా మార్క్‌ నీల్సన్

ఇటీవల ఉద్యోగుల పనితీరుపై బాస్‌ మార్క్‌ నీల్సన్‌ ఫిదా

అందుకు కానుకగా 50మంది ఉద్యోగులకు ఫ్రీ ఐస్‌ల్యాండ్‌ ట్రిప్‌

డజన్ల కొద్దీ ఎంప్లాయిస్‌కు మెక్సికో ఫైవ్‌ స్టార్‌ హోటల్లో పార్టీ, ప్రత్యేకంగా బోనస్‌లు

గతేడాది ఉద్యోగులకు రూ.60లక్షలు క్యాష్‌ బోనస్‌గా ఇచ్చిన మార్క్‌ నీల్సన్‌

చిరుద్యోగిగా పలు రకాల ఉద్యోగాలు చేసిన ఇన్స్యూరెన్స్‌ ఏజెంట్‌గా కెరియర్‌ ప్రారంభించిన నీల్సన్‌..ఆపై సొంతంగా ఏఓ కంపెనీ ఏర్పాటు

నీల్సన్‌తో పాటు బెస్ట్‌గా బాస్‌గా నిలిచిన మనదేశంలో శివ్‌జీ డోలాకియా,జయంతి లాల్‌ చయంతి