రూరల్‌ ఎరియాల్ని టార్గెట్‌ చేస్తూ గూగుల్‌ కీలక నిర్ణయం

త్వరలో ఇంటర్నెట్‌తో పనిలేకుండా జీమెయిల్‌ సర్వీసులు

అధికారికంగా ప్రకటించిన గూగుల్‌

ఇప్పటికే జీమెయిల్‌ క్లయింట్‌ మార్కెట్‌ షేర్‌ 18శాతం

75శాతం మందికి పైగా స్మార్ట్‌ఫోన్‌లలో జీమెయిల్‌ వినియోగం

గ్రామాల్లో జీమెయిల్‌ను వినియోగించేలా మాస్టర్‌ ప్లాన్‌

నెట్‌ లేకున్నా, నెట్‌ స్పీడ్‌ తక్కువగా ఉన్నా జీమెయిల్‌ వినియోగించేలా సౌకర్యం

గూగుల్‌ తాజా నిర్ణయంతో ఈమెయిల్‌ సర్వీస్‌ విభాగంలో మరింత పెరగనున్న పోటీ