వేరియంట్స్: స్టాండర్డ్, హై

స్టాండర్డ్ ధరలు: రూ. 30.40 లక్షలు

హై మ్యాన్యువల్ ధరలు: రూ. 37.15 లక్షలు

హై ఆటోమాటిక్ ధరలు: రూ. 37.90 లక్షలు

డిజైన్: హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్

ఫీచర్స్: 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్

కొలతలు: పొడవు 5,325 మి.మీ, వెడల్పు 1,855 మి.మీ, ఎత్తు 1,865 మి.మీ, వీల్‌బేస్‌ 3,085 మిమీ

ఇంజిన్: 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ (204 బిహెచ్‌పి పవర్ 420 ఎన్ఎమ్‌ టార్క్‌)