లలితా డి. గుప్తే: టీవీఎస్ మోటార్ బోర్డ్ డైరెక్టర్‌గా పనిచేశారు

చంద్రిమా సాహా: ఎస్‌కె వీల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్

హర్షదా గుప్తే: POSH డైరెక్టర్, అడ్మినిస్ట్రేషన్

జయశ్రీ వర్మ: NRPS కో ఫౌండర్ మరియు సేల్స్ డైరెక్టర్

జ్యోతి కౌశలేంద్ర సిన్హా: CARJAX ఆటోకేర్ కో ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌

ఖుష్బూ శీనాగరే: ట్రోపికూల్ కార్ గాడ్జెట్స్ డైరెక్టర్

లిరా గోస్వామి: మారుతీ సుజుకి ఇండియా డైరెక్టర్‌గా పనిచేశారు

ప్రతిభా ఖేమ్‌చందానీ: VBROS ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్, సీఈఓ

షెఫాలీ ముంజాల్: హీరో కార్పొరేట్ బోర్డ్ డైరెక్టర్‌

వేదిక భండార్కర్: నాన్ ఎగ్జిక్యూటివ్, ఇండిపెండెంట్ డైరెక్టర్