1. బెర్నార్డ్ ఆర్నాల్ట్ - LVMH సీఈఓ: 186 బిలియన్ డాలర్లు (సుమారు 15 లక్షల కోట్లు కంటే ఎక్కువ)

2. ఎలోన్ మస్క్ - టెస్లా సీఈఓ: 184 బిలియన్ డాలర్లు (సుమారు 15 లక్షల కోట్లు కంటే ఎక్కువ)

3. జెఫ్ బెజోస్ - అమెజాన్ ఫౌండర్: 116 బిలియన్ డాలర్లు (సుమారు 9 లక్షల కోట్లు కంటే ఎక్కువ)

4. బిల్ గేట్స్ - మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్: 113 బిలియన్ డాలర్లు (సుమారు 9 లక్షల కోట్లు కంటే ఎక్కువ)

5. వారెన్ బఫెట్ - బెర్క్‌షైర్ హాత్వే సీఈఓ: 106 బిలియన్ డాలర్లు (సుమారు 8 లక్షల కోట్లు కంటే ఎక్కువ)

6. ల్యారీ ఎల్లిసన్ - ఒరాకిల్ కో-ఫౌండర్: 100 బిలియన్ డాలర్లు (సుమారు 8 లక్షల కోట్లు కంటే ఎక్కువ)

7. స్టీవ్ బల్మెర్ - లాస్ ఏంజిల్స్ క్లిప్పర్స్ ఓనర్: 88.1 బిలియన్ డాలర్లు (సుమారు 7 లక్షల కోట్లు కంటే ఎక్కువ)

8. కార్లోస్ స్లిమ్ - అమెరికా మోవిల్ ఓనర్: 86.6 బిలియన్ డాలర్లు (సుమారు 7 లక్షల కోట్లు కంటే ఎక్కువ)

9. లారీ పేజీ - ఆల్ఫాబెట్ కో-ఫౌండర్: 85.1 బిలియన్ డాలర్లు (సుమారు 7 లక్షల కోట్లు కంటే ఎక్కువ)

10. సెర్గీ బ్రిన్ - ఆల్ఫాబెట్ కో-ఫౌండర్: 81.4 బిలియన్ డాలర్లు (సుమారు 6 లక్షల కోట్లు కంటే ఎక్కువ)