20వేలకు పైగా సేల్స్‌తో టాప్‌లో మారుతి ఆల్టో800, ఆల్టో కె10

మారుతి వ్యాగన్ ఆర్‌ దాదాపు 18వేల కార్లు విక్రయం

మారుతి స్విఫ్ట్ , బాలెనో, 17వేల యూనిట్స్‌ సేల్‌

అయిదో ప్లేస్‌లో టాటా నెక్సాన్, 13,800 విక్రయాలు

ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ఏకైక సెడాన్‌ మారుతి డిజైర్ దాదాపు 3వేల అమ్మకాలు

10వేలకు యూనిట్లకు పైగా అమ్మకాలతో హ్యుందాయ్ క్రెటా, టాటా పంచ్ , మారుతి ఎర్టిగా

మారుతి బ్రెజ్జా, కియా సెల్టోస్ , హ్యుందాయ్ వెన్యూ 10వేల కార్లు సేల్‌

8-9 వేల సేల్స్‌ : మారుతి ఈకో, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్, మహీంద్రా బొలెరో, మారుతి గ్రాండ్ విటారా