గత 2 సంవత్సరాలుగా పెరుగుతున్న లోన్‌ యాప్స్‌ ఆగడాలు

ఈజీగా రుణాలు.. అధిక వడ్డీ వేసి చెల్లించకపోతే వేధింపులు

లోన్‌ యాప్‌ ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు కొన్ని కీలక సూచనలు చేసిన ఆర్బీఐ

లోన్‌ యాప్‌: ఆర్బీఐ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ కాదా అని నిర్థారణ

రుణాల పేరుతో మొబైల్‌కి మెసేజ్‌లు పంపుతుంటారు. ముఖ్యంగా వాటిలోని లింకులను క్లిక్‌ చేయకపోవడం ఉత్తమం

రుణాల మంజూరు విషయంలో ఈ యాప్‌లు కేవైసీ నియమాలను పాటించవు

రుణాలు పేరుతో మీ వ్యక్తిగత వివరాలను సేకరిస్తుంటారు( కార్డు నంబర్‌, సీవీవీ మొదలైనవి)

మోసాలకు పాల్పడే సంస్థలు, కస్టమర్లకు లోన్‌కు సంబంధించిన అగ్రిమెంట్‌ కాపీని ఇచ్చేందుకు విముఖత చూపిస్తారు