అక్టోబరు 20 మార్కెట్‌లోకి టాటా పంచ్‌ మైక్రో ఎస్‌యూవీ

రూ.21,000 చెల్లించి అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకోవాలి

పంచ్‌ ఎస్‌యూవీ ఇంజన్‌ సామర్థ్యం 1199 సీసీ, 3 సిలిండర్స్‌

5 స్పీడ్‌ మాన్యువల్‌, ఆటోమేటిక్‌ గేర్‌ సిస్టమ్‌

వీల్‌బేస్‌ 2445 మిల్లీమీటర్లు , బూట్‌ స్పేస్‌ 366 లీటర్లు

ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌, రేర్‌ డ్రమ్‌ బ్రేక్‌

పెట్రోలు వెర్షన్‌, ట్యాంక్‌ కెపాసిటీ 37 లీటర్లు

ఐ క్యాచింగ్‌ డ్యాష్‌ బోర్డ్‌

స్పేసియస్‌ ఇంటీరియర్స్‌, రేర్‌ ఫ్లాట్‌ ఫ్లోర్స్‌

90 డిగ్రీస్‌ ఓపెనింగ్‌ డోర్స్‌

ఎకో అండ్‌ సిటీ మోడ్‌లలో డ్రైవింగ్‌ చేయొచ్చు

కనీస ధర రూ. 5.50 లక్షలు ఉండవచ్చని అంచనా

అక్టోబరు 20 మార్కెట్‌లోకి టాటా పంచ్‌ మైక్రో ఎస్‌యూవీ